Abn logo
Apr 12 2021 @ 22:16PM

రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

ఇందుకూరుపేట, ఏప్రిల్‌ 12 : మండలంలోని పల్లెపాడు వద్ద రెండు ఇసుక ట్రాక్టర్లు బిల్లులు లేకుండా నెల్లూరుకు ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా స్వాధీన పరచుకున్నట్లు సెబ్‌ ఇన్స్‌పెక్టర్‌ కేపీ కిషోర్‌ తెలిపారు. సోమవారం జరిపిన ఈ దాడిలో ఇద్దరు డ్రైవర్లు హరి, శివపై కేసులు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. 


----------


Advertisement
Advertisement
Advertisement