కొత్త ఫీచర్లతో టయోటా కారు విడుదల

ABN , First Publish Date - 2020-11-25T01:35:44+05:30 IST

కొత్త ఫీచర్లతో టయోటా కారు విడుదల

కొత్త ఫీచర్లతో టయోటా కారు విడుదల

న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా మోటార్ కార్పొరేషన్ తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త మోడళ్లలో కార్లను విడుదల చేసింది.


భారత మార్కెట్‌లో కొత్త టయోటా ఇన్నోవా క్రిస్టా కారును విడుదల చేసినట్లు కంపెనీ పేర్కొంది. టయోటా ఇన్నోవా క్రిస్టా కారు ప్రారంభ ధర రూ. 16.26 లక్షలు ఉంటుందని సంస్థ వెల్లడించింది. 

Updated Date - 2020-11-25T01:35:44+05:30 IST