టాప్ హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ హతం

ABN , First Publish Date - 2021-07-07T13:41:23+05:30 IST

జమ్మూకశ్మీరులోని హింద్వారాలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్ కమాండర్...

టాప్ హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ హతం

హంద్వారా(జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీరులోని హింద్వారాలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్ కమాండర్ మెహ్రాజుద్దీన్ హల్వాయి అలియాస్ ఉబేద్ హతమయ్యాడు. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రసంస్థకు చెందిన సీనియర్ టాప్ కమాండర్ మెహ్రాజుద్దీన్ ఎన్‌కౌంటర్ తమ పోలీసులకు అతిపెద్ద విజయమని జమ్మూకశ్మీర్ పోలీసు ఐజీ విజయ్ కుమార్ చెప్పారు. మెహ్రాజుద్దీన్ కు పలు ఉగ్రవాద నేరాల్లో నిందితుడని ఐజీ చెప్పారు. 


Updated Date - 2021-07-07T13:41:23+05:30 IST