హైదరాబాద్: డ్రగ్స్ కేసులో టోనీని పోలీసులు విచారిస్తోన్నారు. కోడ్ లాంగ్వేజ్ ద్వారా బడా వ్యాపారవేత్తలకు టోనీ అండ్ గ్యాంగ్ డ్రగ్స్ అందజేసింది. కోడ్ లాంగ్వేజ్‌పై టోనిని పోలీసులు ప్రశ్నించారు. డ్రగ్స్‌ని ముంబైకి ఎలా తీసుకొస్తున్నారని పోలీసులు ప్రశ్నించారు. నైజీరియాలో ఉన్న స్టార్ బాయ్ తనకు అందజేశాడని పోలీసులకు టోనీ చెప్పినట్లు తెలుస్తోంది. టోనీకి వ్యాపారవేత్తలతో సంబంధాలు, ఎన్నిసార్లు డ్రగ్స్ అమ్మకాలు చేశారనే దానిపై విచారణ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి