రేపు రాష్ట్ర స్థాయి వెయిట్‌ లిఫ్టింగ్‌ ఎంపిక పోటీలు

ABN , First Publish Date - 2021-02-27T06:15:46+05:30 IST

రాష్ట్ర వెయిట్‌ లిఫ్టింగ్‌ పురుషులు, మహిళల ఎంపిక కోసం 28న చాటపర్రు రోడ్డులో ఉన్న టీకేఆర్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ హాలులో ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్టు జిల్లా వెయిట్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ కార్యదర్శి కె. సర్వేశ్వరరావు తెలిపారు.

రేపు రాష్ట్ర స్థాయి వెయిట్‌ లిఫ్టింగ్‌ ఎంపిక పోటీలు


ఏలూరు రూరల్‌, ఫిబ్రవరి 26: రాష్ట్ర వెయిట్‌ లిఫ్టింగ్‌ పురుషులు, మహిళల ఎంపిక కోసం  28న చాటపర్రు రోడ్డులో ఉన్న టీకేఆర్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ హాలులో  ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్టు జిల్లా వెయిట్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ కార్యదర్శి కె. సర్వేశ్వరరావు తెలిపారు. క్రీడాకారులు కోవిడ్‌ నెగిటివ్‌ నిర్ధారణ పత్రాలతో హాజ రు కావాలని, ఎంపికైన టీమ్‌లు మార్చి 13 నుంచి 17 వరకూ తమిళనాడు నాగర్‌ కోయల్‌లో జరిగే సీనియర్‌ జాతీయ వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో పాల్గొంటారన్నారు.


Updated Date - 2021-02-27T06:15:46+05:30 IST