price fall: టమోటా ధర పతనం

ABN , First Publish Date - 2022-08-06T13:18:55+05:30 IST

Kurnool : జిల్లాలో టమోటా(Tomato) ధర పడిపోయింది. రైతులు కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. మార్కెట్లో కిలో ధర రూ. 10 నుంచి రూ. 14లకు మించి పలకడం లేదు. వ్యాపారులు రైతుల నుంచి 30 కేజీల ట్రేను రూ. 40కి మించి

price fall: టమోటా ధర పతనం

Kurnool : జిల్లాలో టమోటా(Tomato) ధర పడిపోయింది. రైతులు కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. మార్కెట్లో కిలో ధర రూ. 10 నుంచి రూ. 14లకు మించి పలకడం లేదు. వ్యాపారులు రైతుల నుంచి 30 కేజీల ట్రేను రూ. 40కి మించి కొనడం లేదు. దీంతో పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రవాణా ఖర్చులు రాకపోవడంతో కొంతమంది రైతులు ఆలూరు శివారులో రోడ్డు పక్కన టమోటాలు పారబోశారు. 

Updated Date - 2022-08-06T13:18:55+05:30 IST