ఓట్స్ పోషకవిలువలు గల మంచి పౌష్టికాహారం. బరువు తగ్గాలనుకునే వారికి ఓట్స్ చాలా ఉపయోగపడతాయి. ఇందులో అన్ని రకాల ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయి. ఈ ఓట్స్‌ని విటమిన్ సి పుష్కలంగా లభించే టమాటాతో కలిపి చేసుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది.. కరోనా కాలంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ టమాటా ఓట్స్ చాలా ఉపయోగపడతాయి. మరి తయారీ విధానం కోసం వెంటనే పై వీడియోను చూడండి.