Abn logo
Apr 7 2020 @ 17:36PM

థియేట‌ర్స్ విష‌యంలో టాలీవుడ్ సంచ‌ల‌న నిర్ణ‌యం

క‌రోనా వైర‌స్‌ను నివారించ‌డానికి దేశ ప్ర‌ధాని 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ను విధించిన సంగ‌తి తెలిసిందే. ఈ లాక్ డౌన్ ఏప్రిల్ 14తో ముగియ‌నుంది. అయితే లాక్ డౌన్‌ను త‌ర్వాత పొడిగిస్తారా?  లేక ద‌శ‌ల వారిగా లాక్‌డౌన్‌ను ఎత్తేస్తారా? అనే దానిపై ఓ క్లారిటీ రానుంది. లాక్ డౌన్‌ను ద‌శ‌ల వారీగా తొలిగిస్తే థియేట‌ర్స్ విష‌యంలో టాలీవుడ్ ఓ సంచ‌న‌ల నిర్ణ‌యం తీసుకోనుంద‌ట‌. వినప‌డుతున్న స‌మాచారం మేర‌కు మూడు వారాల పాటు సినిమాల‌ షూటింగ్స్‌ స్టార్ చేసే విష‌యంలో.. థియేట‌ర్స్‌ను ఓపెన్ చేసే విష‌యంలో ఓ నిర్ణ‌యం తీసుకునే దిశ‌గా చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ట‌. త్వ‌ర‌లోనే ఓ క్లారిటీ రానుంద‌టి స‌మాచారం. 

Advertisement
Advertisement
Advertisement