Abn logo
Oct 19 2020 @ 00:11AM

నేడు నాన బియ్యం బతుకమ్మ

Kaakateeya

బతుకమ్మ సంబురాల్లో నాలుగో రోజైన  ఆశ్వయుజ శుద్ధ తదియ నాడు (సోమవారం) నానబోసిన బియ్యాన్ని ప్రధానంగా నివేదిస్తారు. కాబట్టి ‘నాన బియ్యం బతుకమ్మ’ అని పిలుస్తారు.

తంగేడు, గునుగు తదితర పూలను నాలుగు ఎత్తుల్లో పేర్చి, గౌరమ్మను వాటిపై పెడతారు.

ఈ రోజు నైవేద్యం: నానవేసిన  బియ్యం, పాలు, బెల్లం కలిపిన వంటకాలు


Advertisement
Advertisement
Advertisement