నేటి భారత షెడ్యూల్‌

ABN , First Publish Date - 2021-07-25T08:46:00+05:30 IST

ఉ.5.30 గం-మహిళల10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ అర్హత రౌండ్‌ (మనూభాకర్‌, యశస్వినీ దేశ్వాల్‌); ఉ. 6.30-పురుషుల స్కీట్‌ అర్హత రౌండ్‌ ...

నేటి భారత షెడ్యూల్‌

సోనీ,  డీడీ స్పోర్ట్స్‌-1లో 


షూటింగ్‌: ఉ.5.30 గం-మహిళల10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ అర్హత రౌండ్‌ (మనూభాకర్‌, యశస్వినీ దేశ్వాల్‌); ఉ. 6.30-పురుషుల స్కీట్‌ అర్హత రౌండ్‌ (మైరాజ్‌ అహ్మద్‌ ఖాన్‌, అంగద్‌వీర్‌ సింగ్‌); ఉ.7.45-మహిళల 10మీ. ఎయిర్‌ పిస్టల్‌ ఫైనల్‌ (క్వాలిఫై అయితే); ఉ. 9.30-పురుషుల 10మీ.ఎయిర్‌  రైఫిల్‌ అర్హత రౌండ్‌ (దీపక్‌ కుమార్‌, దివ్యాంశ్‌సింగ్‌ పన్వర్‌); మ.12 గం-పురుషుల 10మీ. ఎయిర్‌ పిస్టల్‌ ఫైనల్‌ (క్వాలిఫై అయితే)


రోయింగ్‌: ఉ. 6.40-పురుషుల లైట్‌ వెయిట్‌ డబుల్‌ స్కల్స్‌-రెపిచేజ్‌ రౌండ్‌-2 (అరుణ్‌లాల్‌ జాట్‌/అర్వింద్‌ సింగ్‌)

బ్యాడ్మింటన్‌: ఉ.7.10-మహిళల సింగిల్స్‌-గ్రూప్‌ దశ (పీవీ సింధు)

టెన్నిస్‌: ఉ. 7.30-మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌ (సానియా మీర్జా/అంకిత రైనా)

సెయిలింగ్‌: ఉ.8.35-మహిళల లేజర్‌ రేడియల్‌ రౌండ్‌ 1 (నేత్ర కుమరన్‌); ఉ.9.30-రెండో రేసు (నేత్ర కుమరన్‌); ఉ.11.05-పురుషుల లేజర్‌ తొలి రేసు (శరవణన్‌ విష్ణు), మ.12-రెండోరేసు (శరవణన్‌ విష్ణు)

టేబుల్‌ టెన్నిస్‌: ఉ.10.30-పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌ (సాథియన్‌); మ.12.00-మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌ (మనికా బాత్రా)

బాక్సింగ్‌: మ.1.30-మహిళల 51 కేజీ. రౌండ్‌-32  (మేరీకోమ్‌); మ.3.05-పురుషుల 63 కేజీ. రౌండ్‌-32 (మనీష్‌ కౌశిక్‌)

హాకీ: మ.3.00-పూల్‌ ఎలో భారత్‌-ఆస్ర్టేలియా

స్విమ్మింగ్‌: మ.3.30- మహిళల 100మీ. బ్యాక్‌స్ర్టోక్‌ హీట్‌ 1 (మానా పటేల్‌); సా. 4.25-పురుషుల 100మీ. బ్యాక్‌స్ర్టోక్‌ హీట్‌-3 (శ్రీహరి నటరాజ్‌)

జిమ్నాస్టిక్స్‌: ఉ. 6.30 - ప్రణతీ నాయక్‌

Updated Date - 2021-07-25T08:46:00+05:30 IST