అంతర్జాతీయ కంపెనీ కావాలంటే..

ABN , First Publish Date - 2020-06-06T06:48:58+05:30 IST

ఒక కంపె నీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలంటే పరిశోధన, వినూత్న ఉత్పత్తుల ఆవిష్కరణ, వ్యాపా ర నైతికవిలువలు, పారదర్శకత అవసరమని డాక్టర్‌

అంతర్జాతీయ కంపెనీ కావాలంటే..

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌):  ఒక కంపె నీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలంటే పరిశోధన, వినూత్న ఉత్పత్తుల ఆవిష్కరణ, వ్యాపా ర నైతికవిలువలు, పారదర్శకత అవసరమని డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ సహ చైర్మన్‌, ఎండీ జీవీ ప్రసాద్‌ తెలిపారు. ఫిక్కీ ఎఫ్‌ఎల్‌ఓ హైదరాబాద్‌ చాప్టర్‌ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడు తూ..మార్పులకు అనుగుణంగా మారుతూ.. స్థిరంగా నిలబడే కంపెనీని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. కంపెనీని విజయవంతగా నిర్వహించడంలో జీవీ ప్రసాద్‌ వంటి వారిని చూసి నేర్చుకోవాలని ఫిక్కీ ఎఫ్‌ఎల్‌ఓ హైదరాబాద్‌ చాప్టర్‌ చైర్‌పర్సన్‌ ఉషారాణి మన్నే తెలిపారు. ’

Updated Date - 2020-06-06T06:48:58+05:30 IST