
అనంతపురం వైద్యం, జనవరి20: టీఎనటీయూసీ అనంతపురం పార్లమెంటు నియో జకవర్గ కమిటీని నియమించారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో టీడీపీ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు కమిటీని ప్రకటించారు. మొత్తం 40 మందికి అవకాశం కల్పించారు. అధ్యక్షుడిగా మేకల వెంకటే్‌షగౌడ్ (అనంతపురం అర్బన), ప్రధాన కార్యదర్శిగా హెచఎం జిలాన (గుంతకల్లు) నియమితులయ్యారు. ఉపాధ్యక్షుడిగా ఇస్మాయిల్, వెంకటేషులు, గాదం సత్యనారాయణ, సోమశేఖరనాయుడు, పోలారపు శ్రీనివాసచౌదరి, మకర నాగరాజు, తలారి లోకేష్, వన్నూర్, అధికార ప్రతినిధులుగా ఆదెప్ప, కత్తుల బాబయ్య, వీరన్నగౌడ్, బి.వెంకటేషులు, కేఎం మల్లేష్, కార్యనిర్వహక కార్యదర్శులుగా రామకృష్ణ, వెంకటరాముడు, రంజితకుమార్, రమేష్, గోవర్దనగౌడ్, గాజు లింగప్ప, సలీమ్, రంగనాయకులు, లింగమయ్య, కార్యదర్శులుగా హాజీవలి, దలవాయి కదిరప్ప, బా బా, గోగుల నాగభూషణ, తప్పెట సత్యనారాయణ, పురుషోత్తం, గంగవరం రఫీక్, గస్తీ శేఖర్, మంజు, మీడియా కోఆర్డినేటర్‌గా దలవాయి పోలన్న, సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా దాసన్న, రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడిగా ఆటో వెంకటేషులు, గుంతకల్లుకు శేఖర్, తాడిపత్రికి మధుసూదనరెడ్డి, శింగనమలకు షేక్ జాఫర్‌వలి, అనంతపురం అర్బన అధ్యక్షుడిగా మహబూబ్ బాషా నియమితులయ్యారు. కార్యక్రమంలో టీడీపీ అనం త పార్లమెంటు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌చౌదరి, టీఎనటీయూసీ నేతలు కుంచెపు వెంకటేష్, వెంకటే్‌షగౌడ్, జిలాన, గుర్రం నాగభూషణం పాల్గొన్నారు.