రికార్డులు సిద్ధం చేయండి
ABN , First Publish Date - 2020-09-23T10:00:27+05:30 IST
గ్రామ సచివా లయాల వ్యవహారాలకు సంబంధించి అన్ని రికార్డులు సిద్ధం చేసుకోవాలని ఈవోపీఆర్డీ కె.వెంకట్రావు పేర్కొన్నారు.
తాడేపల్లిగూడెం రూరల్, సెప్టెంబరు 22 : గ్రామ సచివా లయాల వ్యవహారాలకు సంబంధించి అన్ని రికార్డులు సిద్ధం చేసుకోవాలని ఈవోపీఆర్డీ కె.వెంకట్రావు పేర్కొన్నారు. అప్పా రావుపేట, వెంకట్రావుపాలెం గ్రామాల్లో సచివాల యాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యకలాపాలపై అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు.