వైభవంగా శ్రీకాళహస్తీశ్వరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2022-03-03T13:37:31+05:30 IST

శ్రీకాళహస్తీశ్వరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

వైభవంగా శ్రీకాళహస్తీశ్వరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

తిరుపతి: శ్రీకాళహస్తీశ్వరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం స్వామివారికి నంది వాహన సేవ నిర్వహించారు. అలాగే రాత్రికి గజ, సింహ వాహన సేవలు నిర్వహించనున్నారు. అర్ధరాత్రి నుంచి ఆదిదంపతుల కళ్యాణోత్సవం జరుగనుంది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. 


Updated Date - 2022-03-03T13:37:31+05:30 IST