తిరుపతి: నగరంలోని రాయల్నగర్లో ఎస్వీ యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ గోపాల్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. గత రాత్రి తాళం వేసిన ఇంట్లో తలుపులు పగలగొట్టిన దుండగులు రూ.11 లక్షల నగదు, 400 గ్రాముల బంగారు నగలను అపహరించారు. బాధితుడి ఫిర్యాదు పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది.