మహిళా కార్మికురాలికి రైల్వే కాంట్రాక్టర్ సూపర్‌వైజర్ లైంగిక వేధింపులు

ABN , First Publish Date - 2021-10-08T18:04:33+05:30 IST

ఉద్యోగం ఉండాలంటే కోరిక తీర్చాలంటూ మహిళా కార్మికురాలిని రైల్వే కాంట్రాక్టర్ సూపర్ వైజర్ గుణశేఖర్ లైంగిక వేధింపులకు గురిచేశాడు.

మహిళా కార్మికురాలికి రైల్వే కాంట్రాక్టర్ సూపర్‌వైజర్ లైంగిక వేధింపులు

తిరుపతి: ఉద్యోగం ఉండాలంటే కోరిక తీర్చాలంటూ మహిళా కార్మికురాలిని రైల్వే కాంట్రాక్టర్ సూపర్ వైజర్ గుణశేఖర్ లైంగిక వేధింపులకు గురిచేశాడు. లాడ్జికి వచ్చి కోరికలు తీర్చాలంటూ గత 15 రోజులుగా గుణశేఖర్ మహిళను వేధిస్తున్నాడు. దీంతో బాధితురాలు ఐద్వాను ఆశ్రయించారు. తిరుచానూరులోని ఓ లాడ్జి వద్దకు బాధితురాలితో కలిసివెళ్లిన మహిళా సంఘాలు గుణేశేఖర్‌కు దేహశుద్ది చేశారు. అనంతరం గుణశేఖర్‌ను  తిరుచానూరు పోలీసులకు అప్పగించారు. 

Updated Date - 2021-10-08T18:04:33+05:30 IST