Tirupathiలో మరో వివాహిత అదృశ్యం

ABN , First Publish Date - 2022-06-01T15:54:13+05:30 IST

తిరుపతిలో మరో వివాహిత అదృశ్యమైంది. తన కుమార్తె రేణుక కనిపించడంలేదని

Tirupathiలో మరో వివాహిత అదృశ్యం

Tirupathi: నగరంలో మరో వివాహిత అదృశ్యమైంది. తన కుమార్తె రేణుక (Renuka) కనిపించడంలేదని ఆమె తండ్రి ప్రసాద్ (Prasad) అలిపిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగళం సమీపంలో నివాసముంటున్న రేణుక తల్లిదండ్రులు.. నంద్యాలకు చెందిన మహేష్ కుమార్‌తో వివాహం జరిపించారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.  

Updated Date - 2022-06-01T15:54:13+05:30 IST