రేపు సెప్టెంబర్ మాస ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విడుదల

ABN , First Publish Date - 2022-07-06T14:04:30+05:30 IST

నేడు తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు.

రేపు సెప్టెంబర్ మాస ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విడుదల

Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. రేపు సెప్టెంబర్ మాస ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. ఆన్‌లైన్‌లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల కానున్నాయి. ఈ నెల 12, 15, 17 తేదీల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను సైతం టీటీడీ విడుదల చేయనుంది. ఉదయం 9 గంటల నుంచి భక్తులు ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చని టీటీడీ సూచించింది.

Updated Date - 2022-07-06T14:04:30+05:30 IST