నేడు, రేపు టీటీడీ ఉద్యోగులకు రెండో డోసు

ABN , First Publish Date - 2021-05-18T12:41:39+05:30 IST

టీటీడీ ఉద్యోగులకు రెండ్రోజుల పాటు రెండో డోసు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

నేడు, రేపు టీటీడీ ఉద్యోగులకు రెండో డోసు

తిరుమల: టీటీడీ ఉద్యోగులకు రెండ్రోజుల పాటు రెండో డోసు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు, రేపు ఉద్యోగులకు కోవాగ్జిన్ రెండో డోసు వేయనున్నారు. వ్యాక్సిన్‌ తీసుకోవాల్సిన వారి జాబితాను అధికారులు సిద్ధం చేశారు.

Updated Date - 2021-05-18T12:41:39+05:30 IST