Abn logo
Mar 29 2020 @ 20:05PM

శ్రీవారి ఆలయంపై దుష్ప్రచారంపై స్పందించిన ఆలయ పెద్ద జియ్యంగార్లు

తిరుమల: శ్రీవారి ఆలయంపై సోషల్‌ మీడియాలో వస్తున్న దుష్ప్రచారంపై  ఆలయ పెద్ద జియ్యంగార్లు స్పందించారు. అన్ని సేవలు ఆగమ శాస్త్రం ప్రకారమే జరుగుతున్నాయని పెద్ద జియ్యర్‌ రామానుజాచార్యులు తెలిపారు. స్వామివారికి శాస్త్రోక్తంగా నైవేద్యం సమర్పణ జరుగుతోందని చెప్పారు. ఆలయంలో దీపం కొండెక్కిందన్నది దుష్ప్రచారమే అని జియ్యంగార్లు స్పష్టం చేశారు.

Advertisement
Advertisement
Advertisement