తిరుమల: శ్రీవారికి పాస్కో గ్రూపు భారీ విరాళం ఇచ్చింది. టీటీడీకి పాస్కో గ్రూపు చైర్మన్ సంజయ్ పాసి, షాలిని దంపతులు రూ.10 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ విరాళానికి సంబందించిన చెక్కును టీటీడీ అధికారులకు అందజేశారు.