నెలరోజుల్లో శ్రీవారిని దర్శించుకున్న వారి సంఖ్య....

ABN , First Publish Date - 2020-07-08T14:02:30+05:30 IST

నెలరోజుల్లో శ్రీవారిని దర్శించుకున్న వారి సంఖ్య....

నెలరోజుల్లో శ్రీవారిని దర్శించుకున్న వారి సంఖ్య....

తిరుమల: కరోనా లాక్‌డౌన్ తర్వాత తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలను పునరుద్ధరించి నేటికి నెల రోజులు పూర్తి అయ్యింది. ఈ నెల రోజుల్లో శ్రీవారిని  2 లక్షల 49 వేల 369 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 66708 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నెల రోజుల్లో శ్రీవారి హుండీ ద్వారా రూ.13.93 కోట్ల ఆదాయం లభించింది.

Updated Date - 2020-07-08T14:02:30+05:30 IST