తిన్న వెంటనే ఛాతీలో మంట వస్తుందా? అయితే ఈ చిట్కా పాటించండి!

ABN , First Publish Date - 2022-02-22T18:32:22+05:30 IST

తిన్న వెంటనే ఛాతీలో మంట మొదలవుతూ ఉందా? త్రేన్పులతోపాటు గొంతులోకి యాసిడ్‌ తన్నుకొస్తోందా? అయితే ఈ చిట్టి చిట్కా పాటించండి. అసిడిటీ టక్కున సర్దుకుంటుంది.

తిన్న వెంటనే ఛాతీలో మంట వస్తుందా? అయితే ఈ చిట్కా పాటించండి!

ఆంధ్రజ్యోతి(22-02-2022)

తిన్న వెంటనే ఛాతీలో మంట మొదలవుతూ ఉందా? త్రేన్పులతోపాటు గొంతులోకి యాసిడ్‌ తన్నుకొస్తోందా? అయితే ఈ చిట్టి చిట్కా పాటించండి. అసిడిటీ టక్కున సర్దుకుంటుంది.

అసిడిటీ లక్షణాలు మొదలైన వెంటనే నాలుగైదు తులసి ఆకులు తినాలి. తర్వాత అర గ్లాసు నీళ్లలో తులసి ఆకులు వేసి బాగా మరిగించి కొద్ది కొద్దిగా తాగుతూ ఉన్నా ఉపశమనం కలుగుతుంది. సోంపు, దాల్చిన చెక్కలు కూడా అసిడిటీకి విరుగుడే! అసిడిటీని అదుపు చేయటం కోసం వీటితో తయారైన టీలు తాగినా ఫలితం ఉంటుంది.

Updated Date - 2022-02-22T18:32:22+05:30 IST