తిప్పాపురం వాగు దాటుతూ ఒకరు గల్లంతు

ABN , First Publish Date - 2020-08-15T02:40:55+05:30 IST

జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలాచోట్ల వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వెంకటాపురం మండలం తిప్పాపురం వాగులో మెడెం చిన్న బతకయ్య అనే వ్యక్తి గల్లంతు

తిప్పాపురం వాగు దాటుతూ ఒకరు గల్లంతు

ములుగు : జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలాచోట్ల వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వెంకటాపురం మండలం తిప్పాపురం వాగులో మెడెం చిన్న బతకయ్య అనే వ్యక్తి గల్లంతు అయ్యాడు. నలుగురు వ్యక్తులు కలిపాక గ్రామం నుంచి స్వగ్రామం తిప్పాపురం వెళ్లే క్రమంలో వాగు దాటుతుండగా నీటి ప్రవాహంలో బతకయ్య కొట్టుకుపోయాడు.

Updated Date - 2020-08-15T02:40:55+05:30 IST