Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

తిల్‌ గజక్‌

తిల్‌ గజక్‌

కావలసిన పదార్థాలు: నువ్వులు- కప్పు, బెల్లం- అర కప్పు, బటర్‌- రెండు స్పూన్లు, యాలకుల పొడి- అర స్పూను, నూనె- స్పూను, నీళ్లు - తగినంత.


తయారుచేసే విధానం: ముందుగా నువ్వుల్ని వేయించుకుని పొడిలా చేసుకోవాలి. పాన్‌లో నీళ్లు పోసి, బెల్లం, నువ్వుల పొడి వేసి పెద్ద మంట మీద నాలుగు నిమిషాలు ఉడికించాలి. ప్లేట్‌పై నూనె వేసి ఉడికించిన నువ్వుల మిశ్రమాన్ని సమానంగా వేయాలి. కాస్త చల్లబడ్డాక ముక్కలుగా కట్‌ చేస్తే గుజరాతీ వంటకం తిల్‌ గజక్‌ సిద్ధం.

మామిడికాయ హల్వామామిడికాయ హల్వాబాదం మైసూర్‌పాక్‌బాదం మైసూర్‌పాక్‌రాగి కేక్‌రాగి కేక్‌బర్ఫీబర్ఫీడ్రైఫ్రూట్‌ లడ్డూడ్రైఫ్రూట్‌ లడ్డూడ్రై ఫ్రూట్‌ హల్వాడ్రై ఫ్రూట్‌ హల్వాడేట్స్‌ ఖీర్‌డేట్స్‌ ఖీర్‌బాదం బర్ఫీబాదం బర్ఫీప్రొటీన్‌  లడ్డూప్రొటీన్‌ లడ్డూచక్కెర పొంగల్‌చక్కెర పొంగల్‌
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.