టైడ్ వాటర్ ఆయిల్... మళ్ళీ...

ABN , First Publish Date - 2021-06-11T22:02:38+05:30 IST

లూబ్రికెంట్ ఆయిల్ కంపెనీ ‘టైడ్‌వాటర్’ మరోమారు రికార్డ్ స‌ృష్టిస్తోంది.

టైడ్ వాటర్ ఆయిల్... మళ్ళీ...

కోల్‌కత : లూబ్రికెంట్ ఆయిల్ కంపెనీ ‘టైడ్‌వాటర్’ మరోమారు రికార్డ్ స‌ృష్టిస్తోంది. శుక్రవారం మార్కెట్‌లో ఈ స్టా ఐదు శాతం పెరిగింది. అప్పర్ సీల్ లాక్ చేసింది. రూ. 11,458 ధర దగ్గర బిగదీసిన సంస్థ షేర్లు జూన్ 7 న రికార్డు ధరకు చేరిన విషయం తెలిసిందే.


గత వారం ట్రేడింగ్‌లో రూ. 12,991కి ఎగసిన టైడ్ వాటర్ ఆయిల్... 1:1 నిష్పత్తిలో షేరు బోనస్ ప్రకటించింది. అంతేకాకుండా... ఒక్కో షేరుకు రూ. 200 చొప్పున డివిడెండ్ కూడా ఇస్తోంది..అంతేకాకుండా... ఫేస్ వేల్యూ 5 నుంచి 2 కు స్ప్లిట్ చేస్తోంది. 

Updated Date - 2021-06-11T22:02:38+05:30 IST