Abn logo
Mar 4 2021 @ 00:44AM

టైడ్‌ జీడీసీలో 180 మంది నిపుణుల నియామకం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): యూకేకు చెందిన టైడ్‌ హైదరాబాద్‌లోని గ్లోబల్‌ డెవల్‌పమెంట్‌ కేంద్రం (జీడీసీ)లో నిపుణుల సంఖ్యను పెంచనుంది. 2021 చివరి నాటికి  180 మంది ఇంజినీర్లు, నిపుణులను నియమించనున్నట్లు ప్రకటించింది. 

Advertisement
Advertisement
Advertisement