Abn logo
Mar 5 2021 @ 00:10AM

దాడికేసులో ముగ్గురికి రిమాండ్‌

శృంగవరపుకోట రూరల్‌: మండలంలోని లచ్చందొరపాలెం వద్ద జనవరి 27న ముగ్గు ధర్మరావుపై దాడికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్‌ఐ నీలకంఠం తెలిపారు. గురువారం ఆయన మాట్లా డుతూ దాడిఘటనకు సంబంధించి బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుమేరకు విచారణ నిర్వహించి ముగ్గురిని అరెస్ట్‌చేసి కోర్టుకు హాజరు పర్చగా వారికి రిమాండ్‌ విధించినట్లు తెలిపారు.

 

Advertisement
Advertisement
Advertisement