ఛత్తీస్‌గడ్: రాష్ట్రంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. దంతేవాడ జిల్లా అటవీప్రాంతంలో ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకరంగా కాల్పులు కొసాగుతున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.