మూడు రాజధానులతో సమగ్రాభివృద్ధి అని ఎందుకు చెప్పారు?

ABN , First Publish Date - 2021-08-04T00:01:56+05:30 IST

మూడు రాజధానులతో సమగ్రాభివృద్ధి అని ఎందుకు చెప్పారు?

మూడు రాజధానులతో సమగ్రాభివృద్ధి అని ఎందుకు చెప్పారు?

మూడు రాజధానులతో సమగ్రాభివృద్ధి అని ఎందుకు చెప్పారు?

అమరావతిని అర్థాంతరంగా ఆపేసి రాష్ట్రాన్ని ఏం ఉద్ధరించారు?

విశాఖను చెరబట్టి ఉత్తరాంధ్రకు ఏం ఒరగబెట్టారు?

పరిశ్రమలను వెళ్లగొడుతూ రాయలసీమను ఎందుకు నాశనం చేస్తున్నారు?

ఇదేనా జగనన్న సూత్రీకరించిన సర్వతోముఖాభివృద్ధి?

ఇందుకేనా ఒక్కఛాన్స్ ఒక్కఛాన్స్ అంటూ?. అడుక్కున్నది?.. ‘ది డిబేట్’.. రాత్రి 7గంటలకు.. మీ ఏబీఎన్‌లో 

Updated Date - 2021-08-04T00:01:56+05:30 IST