Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆ కుటుంబాలు ఇంకా జల దిగ్బంధంలోనే..

కడప: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అట్లూరు మండలంలోని జి.కొత్తపల్లిని వరద నీరు చుట్టుముట్టింది. 15 రోజులుగా 200 కుటుంబాలు జలదిగ్బంధంలోనే  ఉన్నాయి. వర్షం కారణంగా తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని చిన్న కామసముద్రం చెరువు అలుగు పోస్తోంది. 


Advertisement
Advertisement