ఈ దారి.. పూలదారి

ABN , First Publish Date - 2022-05-24T05:26:15+05:30 IST

ఈ దారి.. పూలదారి

ఈ దారి..  పూలదారి


బషీరాబాద్‌, మే 23: ఈ దారి పూలదారి... పోవోయి బాటసారి అన్నట్టుగా గొట్టిగఖుర్దు- నవాల్గ రోడ్డులో గుల్‌ మోహర్‌ వృక్షాలకు పూసిన పూలు ప్రకృతి ప్రేమికులు, ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. హరితహారంలో భాగంగా నాలుగేళ్ల కిందట రెండు కిలోమీటర్ల మేర నాటిన గుల్‌మోహర్‌ మొక్కలు ఏపుగా పెరిగి విరగబూసిన పూలతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. కాషాయవర్ణంలో ఉన్న పుష్పాలు ఆ దారిలో వెళ్లే బాటసారులు, వాహనదారులకు పూల వర్షం కురుస్తున్నట్టుగా సరికొత్త ఆందాలతో కట్టిపడేస్తున్నాయి.

Updated Date - 2022-05-24T05:26:15+05:30 IST