TS News: యువకుల నుంచి డబ్బులు గుంజడానికి ఆమె ఎంచుకున్న మార్గం ఇది..

ABN , First Publish Date - 2022-09-23T03:05:39+05:30 IST

Hyderabad: ఆమె రూటే సపరేటు..యువకుల నుంచి డబ్బులు గుంజడానికి ఆమె ఎంచుకున్న మార్గం చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. మాటల్లోకి దించి ట్రాప్‌లోకి లాగి బెదిరింపులకు పాల్పడుతుంది. చివరకు ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. న్యూడ్ కాల్స్ పే

TS News: యువకుల నుంచి డబ్బులు గుంజడానికి ఆమె ఎంచుకున్న మార్గం ఇది..

Hyderabad: ఆమె రూటే సపరేటు..యువకుల నుంచి డబ్బులు గుంజడానికి ఆమె ఎంచుకున్న మార్గం చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. మాటల్లోకి దించి ట్రాప్‌లోకి లాగి బెదిరింపులకు పాల్పడుతుంది. చివరకు ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. న్యూడ్ కాల్స్ పేరుతో ఓ యువతి యువకులను ట్రాప్ చేస్తోంది. అబ్బాయిల వీడియో కాల్స్ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడతానంటూ భయపెడుతుంది. తనకు డబ్బులు పంపిస్తే డిలీట్ చేస్తానంటూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతుంది. చివరకు ఓ యువకుడు సాహసం చేసి ఫిర్యాదు చేయడంతో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-09-23T03:05:39+05:30 IST