బరువును తగ్గించడంతో పాటు.. అనేక సమస్యలకు చెక్ పెడుతుంది!

ABN , First Publish Date - 2022-02-03T18:35:50+05:30 IST

సపోటాల్లో ఎ, సి విటమిన్‌ పుష్కలంగా దొరుకుతాయి. కంటికి మంచిది. వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది

బరువును తగ్గించడంతో పాటు.. అనేక సమస్యలకు చెక్ పెడుతుంది!

ఆంధ్రజ్యోతి(03-02-2022)

సపోటాల్లో ఎ, సి విటమిన్‌ పుష్కలంగా దొరుకుతాయి. కంటికి మంచిది. వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది.

తియ్యనైన ఫ్రక్టోజ్‌ ఉంటుంది. ఈ తీపిదనం తాజా శక్తిని ఇస్తుంది.

ఐరన్‌ కంటెంట్‌ ఎక్కువ. బ్లడ్‌ ప్రెషర్‌ను నియంత్రించే గుణం వీటికి ఉంది.

డైటింగ్‌ చేసేవాళ్లు తింటుంటారు. బరువు కూడా తగ్గిస్తుంది.

సపోటాను హ్యాపీ ఫుడ్‌ అంటారు. వీటిని తీసుకోవడం వల్ల చర్మకణాలూ మెరుగవుతాయి. 

జుట్టు రాలటాన్ని అదుపులో ఉంచుతుంది. జుట్టు పెరుగుదలకు ఉపయోగపడే కొల్లాజిన్‌ ఉత్పత్తి పెంచే గుణం సపోటాలో ఉంది.

Updated Date - 2022-02-03T18:35:50+05:30 IST