amazon festival sale : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం.. అదిరిపోయే బెస్ట్ డీల్స్ ఇవే..

ABN , First Publish Date - 2022-09-22T23:21:52+05:30 IST

ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (amazon great indian festival sale) వచ్చేసింది.

amazon festival sale : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం.. అదిరిపోయే బెస్ట్ డీల్స్ ఇవే..

న్‌లైన్ షాపింగ్(online shopping) ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (amazon great indian festival sale) వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు(prime members) మిగతావారికంటే ముందు గురువారమే ప్రారంభమైంది. టీవీలు, ఐఫోన్లు, అలెక్సా స్పీకర్లు, ఆడియో ప్రొడక్టులతోపాటు ఇతర ఉత్పత్తులను బెస్ట్ డీల్స్ రూపంలో డిస్కౌంట్లపై అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లు తమ టెక్ పరికరాలను మార్చుకోవాలనుకున్నా లేదా కొత్తవి కొనుక్కోవాలనుకున్నా ఫెస్టివల్ సేల్ చక్కటి డిస్కౌంట్లు పొందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అమెజాన్‌పై ప్రస్తుతం అందుబాటులో ఉన్న బెస్ట్ డీల్స్ (best deal)పై మీరూ ఓ కన్నేయండి. కాగా మిగతా కస్టమర్లకు రేపటి(సెప్టెంబర్ 23) నుంచి సేల్ అందుబాటులోకి రానుంది. 


అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ప్రైమ్ మెంబర్లకు అందుబాటులో ఉన్న బెస్ట్ డీల్స్ ఇవే..


యాపిల్ ఐఫోన్స్..

ఐఫోన్ 12(64 జీబీ) - రూ.42,999.

ఐఫోన్ 12(128 జీబీ)- రూ.47,999.

ఐఫోన్ 13 ప్రో(128 జీబీ) - రూ.99,990.

ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్(256జీబీ) - రూ.1,18,900.

ఐఫోన్ 13 మినీ(256జీబీ) - రూ.73,339.


అమెజాన్ అలెక్సా పరికరాలు..

- ఎకో డాట్ (థర్డ్ జనరేషన్, బ్లాక్) + విప్రో 9డబ్ల్యూ ఎల్‌ఈడీ స్మార్ట్ కలర్ బల్బ్ కాంబో - రూ.1,599.

- ఫైర్ టీవీ స్టిక్(హెచ్‌డీ)(సరికొత్త అలెక్సా వాయిస్ రిమోట్) - రూ.1,999.

- ఎకో షో5 (సెకండ్ జనరేషన్) - రూ.3,999.

- కిండిల్(టెన్త్ జనరేషన్) - రూ.6,499.

- అమెజాన్ బేసిక్స్ 81 సెం.మీ.(32 ఇంచెస్) హెచ్‌డీ రెడీ స్మార్ట్ ఎల్‌ఈడీ ఫైర్ టీవీ - రూ.8,999.

- ఎకో డాట్ (ఫోర్ట్ జనరేషన్)- రూ.2,249.


ప్రీమియం ఆండ్రాయిడ్ ఫోన్లు ఇవే..

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్22 5జీ - రూ.52,999.

- వన్‌ప్లస్ 10ఆర్ 5జీ - రూ.32,999.

షియోమీ 12 ప్రో - రూ.54,999.

- ఐక్యూవోవో 9 ఎస్‌ఈ 5జీ - రూ.29,990.


టీవీలు..

వన్‌ప్లస్ 108 సెంమీ(43 ఇంచెస్) వై సిరీస్ ఫుడఃల్ హెచ్‌డీ స్మార్ట్ ఆండ్రాయిడ్ ఎల్‌ఈడీ టీవీ - రూ.21,999.

- ఐఫాల్కన్ 139 సెంమీ (55 inches) 4K Ultra HD - Rs 30,000

- టీసీఎల్ 108 సెంమీ (43 inches) 4K Ultra HD Android Smart LED TV - Rs 26,990.


ఈర్‌ బడ్స్, టాబ్లెట్, వాచీలపై డీల్స్ ఇవే..

 - నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ స్పో2 స్మార్ట్ వాచ్ - రూ.1499.

- వన్‌ప్లస్ స్మార్ట్ బ్యాండ్ - రూ.1,399.

- వన్‌ప్లస్ నార్డ్ బర్డ్స్ - రూ.2,299.

- ఒప్పో ఎంకో ఎయిర్ 2 - రూ.1,999.

- షియోమీ పాడ్ 5 - రూ.24,999.

నోట్కా: ఆన్‌లైన్‌ సేల్‌లో ధరలు మారుతూ ఉంటాయనే విషయాన్ని పాఠకులు గుర్తుంచుకోవాలి.


Updated Date - 2022-09-22T23:21:52+05:30 IST