దిశ స్టేషన్‌ డీఎస్పీగా తిరుమలరావు

ABN , First Publish Date - 2020-10-01T07:42:51+05:30 IST

రాజమహేంద్రవరం దిశ పోలీస్‌ స్టేషన్‌ డీఎస్పీగా తిరుమలరావు నియమితులయ్యా రు. ఇక్కడ

దిశ స్టేషన్‌ డీఎస్పీగా తిరుమలరావు

రాజమహేంద్రవరం సిటీ, సెప్టెంబరు 30: రాజమహేంద్రవరం దిశ పోలీస్‌ స్టేషన్‌ డీఎస్పీగా తిరుమలరావు నియమితులయ్యా రు. ఇక్కడ శ్రీనివాసరెడ్డి డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు.

రెండో డీఎస్పీగా తిరుమలరావును ప్రభుత్వం నియమించింది.


Updated Date - 2020-10-01T07:42:51+05:30 IST