Abn logo
Jun 5 2020 @ 20:44PM

తిరుమల కొండలో అన్నీ స్వామివారి ఆస్తే: భానుప్రకాష్‌

హైదరాబాద్: తిరుమలలో అంగుళం భూమి ఉన్నా చాలని.. చాలా మంది భావిస్తుంటారు: బీజేపీ నేత భానుప్రకాష్‌ చెప్పారు. తిరుమల కొండలో అన్నీ స్వామివారి ఆస్తేనని చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో వారికి కావాల్సిన స్వాములకు.. స్థలాలను కేటాయించుకున్నారని, కొండపై స్థలాన్ని ఆక్రమించుకుంటుంటే అధికారులు ఏం చేస్తున్నారు? అని భానుప్రకాష్‌ ప్రశ్నించారు.

Advertisement
Advertisement
Advertisement