పౌరసత్వం వదులుకునే దిశగా... అమెరికాలోని విదేశీ పౌరులు

ABN , First Publish Date - 2020-08-13T02:20:03+05:30 IST

అమెరికా పౌరసత్వాన్ని వదులుకునే ఇతర దేశస్తుల సంఖ్య బాగా పెరిగినట్లు తెలిస్తోంది. బ్రిటన్ నిర్వాసితులు, యుఎస్ ప్రవాస పన్నుతదితర ఇతర సంబంధిత విషయాలలో ప్రత్యేకత ఉన్న న్యూయార్క్ సంస్థ బాంబ్రిడ్జ్ అకౌంటెంట్స్... విడుదల చేసిన అధికారిక గణాంకాల ఆధారంగా ఈ ఏడాదిలో... గడచిన మొదటి ఆరు నెలల కాలంలో... సుమారుగా 5,800 మందికి పైగా పౌరులు... తమ అమెరికా పౌరసత్వాన్ని వదులుకోగా, 2019 లో మొత్తం 2,072 మంది తమ అమెరికా పౌరసత్వాన్ని వదిలివేసినట్లు బాంబ్రిడ్జ్ అకౌంటెంట్స్ ప్రకటించింది.

పౌరసత్వం వదులుకునే దిశగా... అమెరికాలోని విదేశీ పౌరులు

వాషింగ్టన్ : అమెరికా పౌరసత్వాన్ని వదులుకునే ఇతర దేశస్తుల సంఖ్య బాగా పెరిగినట్లు తెలిస్తోంది. బ్రిటన్ నిర్వాసితులు, యుఎస్ ప్రవాస పన్నుతదితర ఇతర సంబంధిత విషయాలలో ప్రత్యేకత ఉన్న న్యూయార్క్ సంస్థ బాంబ్రిడ్జ్ అకౌంటెంట్స్... విడుదల చేసిన అధికారిక గణాంకాల ఆధారంగా ఈ ఏడాదిలో... గడచిన మొదటి ఆరు నెలల కాలంలో... సుమారుగా 5,800 మందికి పైగా పౌరులు... తమ అమెరికా పౌరసత్వాన్ని వదులుకోగా, 2019 లో మొత్తం 2,072 మంది తమ అమెరికా పౌరసత్వాన్ని వదిలివేసినట్లు బాంబ్రిడ్జ్ అకౌంటెంట్స్ ప్రకటించింది.


ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు తమ అమెరికా పౌరసత్వాన్ని వదులుకోవడానికి కరోనావైరస్ మహమ్మారి నియంత్రణ విషయంతోపాటు ప్రస్తుతం అమెరికా రాజకీయ విధానాల పై అద్ధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహరించే తీరే కారణమని బాంబ్రిడ్జ్ వెల్లడించింది. 

Updated Date - 2020-08-13T02:20:03+05:30 IST