రమేశ్ ఆర్యన్, అర్జున్ మహి హీరోలుగా, డాలి చావ్లా, మీనల్ మీనన్ హీరోయిన్లుగా రూపొందుతున్న క్రైమ్ థ్రిల్లర్ ‘వాళ్ళిద్దరు’. సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. అలాగే, రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించారు. ఇది క్రైమ్ నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమని దర్శకుడు చంద్రమౌళిరెడ్డి తెలిపారు. దీనికి మండ లత నిర్మాత.