ఈ ఆరు లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తలు పాటించాల్సిందే..

ABN , First Publish Date - 2021-12-07T17:56:55+05:30 IST

ఈ ఆరు లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తలు పాటించాల్సిందే..

ఈ ఆరు లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తలు పాటించాల్సిందే..

ఆంధ్రజ్యోతి(07-12-2021)

అధిక రక్తపోటులో ప్రధానంగా ఆరు లక్షణాలు కనిపిస్తాయి. వాటిని బట్టి రక్తపోటును పరీక్షించుకోవాలి. అవసరాన్ని బట్టి జాగ్రత్తలు పాటించాలి.


ఆరు లక్షణాలు ఏవంటే...

రక్తపోటు 130/80ని మించి ఉంటుంది

మెదడు మొద్దుబారడం, తలనొప్పి

కడుపు ఉబ్బరం

హఠాత్తుగా చూపు మందగించడం

తలతిరుగుడు

బ్యాలెన్స్‌ కోల్పోతూ ఉండడం 


రక్తపోటు ఆహారం

ఆకుకూరలు: రోజుకు ఒక కప్పు తగ్గకుండా తినాలి.

వెల్లుల్లి: రోజుకు రెండు 

విత్తనాలు: గుమ్మడి, పొద్దుతిరుగుడు విత్తనాలు రోజుకు ఒకటిన్నర టేబుల్‌ స్పూను

ఓట్స్‌: రోజుకు ఒక కప్పు

పిస్తా: వారానికి ఒక కప్పు

దానిమ్మరసం: రోజుకు రెండు కప్పులు

ఆలివ్‌ ఆయిల్‌: రోజుకు 2 - 3 స్పూన్లు

Updated Date - 2021-12-07T17:56:55+05:30 IST