జీవీఎంసీ ‘భీమిలి’, జోన్‌-1 ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు వీరే..

ABN , First Publish Date - 2021-03-04T06:59:51+05:30 IST

జీవీఎంసీ భీమిలి జోన్‌, జోన్‌-1 పరిధిలో బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసిన తర్వాత వివిధ పార్టీలకు సంబంధించి వార్డుల వారీగా గ్రేటర్‌ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలిలా ఉన్నాయి.

జీవీఎంసీ ‘భీమిలి’, జోన్‌-1 ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు వీరే..

భీమునిపట్నం/కొమ్మాది, మార్చి 3: జీవీఎంసీ భీమిలి జోన్‌, జోన్‌-1 పరిధిలో బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసిన తర్వాత వివిధ పార్టీలకు సంబంధించి వార్డుల వారీగా గ్రేటర్‌ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలిలా ఉన్నాయి. 

1వ వార్డు: 1. పిట్టా శ్రీదేవి (టీడీపీ), 2.అక్కరమాని పద్మ (వైసీపీ), 3. పరిమి భువనేశ్వరి (జనసేన), 4. వీవీవీఎస్‌ఎన్‌ మణి (చెంచల పీరుబండ (కాంగ్రెస్‌), 5. చింతపల్లి అప్పయ్యమ్మ (సీపీఎం)

2వ వార్డు: 1. గాడు చిన్నికుమారి లక్ష్మి (టీడీపీ), 2. శిల్లా సరళారాణి (వైసీపీ), 3. గనివాడ పార్వతి (బీజేపీ), 4. నిమ్మకాయల అమ్మాజీ (కాంగ్రెస్‌) 

3వ వార్డు: 1. గంటా అప్పలకొండ (టీడీపీ), 2. మైలపల్లి భారతి (వైసీపీ), 3. కంటుభుక్త సునీత (బీజేపీ), 4. తెడ్డు అరుణశ్రీ (కాంగ్రెస్‌)

4వ వార్డు: 1. పాసి నరసింగరావు (టీడీపీ), 2. దౌలపల్లి ఏడుకొండలరావు (వైసీపీ), 3. దోని నాగరాజు (బీజేపీ), 4. చొక్కా నరసమ్మ (కాంగ్రెస్‌)లు ఎన్నికల బరిలో ఉన్నట్టు జోన్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కె.త్రినాథస్వామి తెలిపారు. 

5వ వార్డు: 1. గుంటు పార్వతి (కాంగ్రెస్‌), 2. పోతిన సంధ్యాలావణ్య (వైసీపీ), 3. మొల్లి హేమలత (టీడీపీ), యడ్ల లక్ష్మి (జనసేన), మేరీలుధియాలోమత్‌ (ఇండిపెండెంట్‌), వాండ్రాసి శాంతకుమారి (ఇండిపెండెంట్‌)

6వ వార్డు: 1. పోతిన లక్ష్మి (టీడీపీ), 2.ముత్తంశెట్టి లక్ష్మీ ప్రియాంక (వైసీపీ),  3. పోతిన అనురాధ (జనసేన), 4.ఎం.తారకేశ్వరి (ఇండిపెండెంట్‌)

7వ వార్డు: 1. పిళ్లా మంగమ్మ (టీడీపీ), 2. పోతిన లక్ష్మీపరమేశ్వరి (వైసీపీ),  3. నాగోతి అమరావతి (జనసేన), 4. కొప్పుల సత్యవాణి (ఇండిపెండెంట్‌)

8వ వార్డు: 1. ఆళ్ల శ్రీనివాసరావు (టీడీపీ), 2. ఉమ్మిడి భాస్కరరావు (కాంగ్రెస్‌), 3.లొడగల అప్పారావు (వైసీపీ),  4. శ్రీనివాస్‌ శాఖరి (జనసేన), 5.అబ్దుల్‌ అజాద్‌ (ఇండిపెండెంట్‌), మానవ్‌ (ఇండిపెండెంట్‌), లంక రమేశ్‌ (ఇండిపెండెంట్‌)

98వ వార్డు: 1. పిసిని వరాహలక్ష్మీనరసింహం (టీడీపీ), 2.  పేరి శ్రావణ్‌కుమార్‌ (బీజేపీ), 3. బసవాన సన్యాసినాయుడు (కాంగ్రెస్‌), 4. యర్రా వరాహనరసింహం, 5. కోనేటి విష్ణుగణేశ్‌ (ఇండిపెండెంట్‌), 6. బండారు సత్యనారాయణ, (ఇండిపెండెంట్‌), 7. ఆర్‌.ఆనంద శ్రీనివాసవర్మ (ఇండిపెండెంట్‌)


‘తూర్పు’ బరిలో ఉన్న అభ్యర్థులు

డాబాగార్డెన్స్‌, కొమ్మాది, మార్చి 3: మహా విశాఖ నగరపాకల సంస్థ (జీవీఎంసీ) ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం బుధవారంతో ముగిసింది. దీంతో తూర్పు నియోజకవర్గం పరిధిలో వివిధ పార్టీలకు సంబంధించి వార్డుల వారీగా బరిలో మిగిలిన అభ్యర్థుల వివరాలిలా ఉన్నాయి. 

9వ వార్డు: 1. అడపాక శారద (బీఎస్పీ), 2. ఉమ్మిడిసుజాత (బీజేపీ), 3. కోరుకొండ వెంకటరత్న స్వాతి (వైసీపీ), సారిపల్లి నాగలక్ష్మి (కాంగ్రెస్‌), సియాద్రి అఖిల (టీడీపీ)

10వ వార్డు: 1. గంటా లలిత (కాంగ్రెస్‌), 2. జగ్గుపిల్లి జయ (వైసీపీ), 3. పరశురాంపురం మణి (సీపీఐ), 4. మద్దిల రామలక్ష్మి (టీడీపీ), 5. రామిశెట్టి రజనీదేవి (జనసేన), 6. రౌతు హైమావతి (ఇండిపెండెంట్‌)

11వ వార్డు: 1. గొలగాని హరివెంకటకుమారి (వైసీపీ), 2. చింతగుంటి యోగదీపిక (కాంగ్రెస్‌), 3. రాగతి అప్పలకొండ (టీడీపీ), బోను భారతి (జనసేన)

12వ వార్డు: 1. అక్కరమాని రోహిణి (వైసీపీ), 2. ఒమ్మి నిర్మలాకుమారి (టీడీపీ), 3. వేపాడ శోభ (కాంగ్రెస్‌), 4. రంగమ్మ (సీపీఐ), విజయ (జనసేన), సత్వవతి (ఇండిపెండెంట్‌)

13వ వార్డు: 1. అత్తిలి విమలకుమారి (సీపీఐ), 2. ఉస్నారపర్వీన్‌  (కాంగ్రెస్‌),3. కెల్ల సునీత (వైసీపీ), 4. పాతకొండ ఈశ్వరమ్మ (టీడీపీ), 5. బండారు సూరీడమ్మ (సీపీఎం), 6. వడ్డి లక్ష్మి (బీజేపీ), 7.నీలి వెంకటనాగభాను (జనసేన), 8. కొవగాపు సుశీల (ఇండిపెండెంట్‌), 9. జుట్టిక రాజరాజేశ్వరి (ఇండిపెండెంట్‌), 10. నల్లాని వరలక్ష్మి (ఇండిపెండెంట్‌), 11. పీలా కృష్ణవేణి (ఇండిపెండెంట్‌), 12. వనము వరలక్ష్మి (ఇండిపెండెంట్‌)

వార్డు 15: 1. అప్పరి శ్రీదేవి (వైసీపీ), 2. నడింపల్లి రేవతి (వైసీపీ), 3. మచ్చ నాగమల్లేశ్వరి (బీజేపీ)

వార్డు 16: 1. మొల్లి లక్ష్మి (వైసీపీ), 2. పల్లా ఉమారాణి (టీడీపీ), 3. రాపేటి ఉమాసావిత్రి (వైసీపీ)

వార్డు 17: 1. గేదెల లావణ్య (వైసీపీ), 2. భానుశ్రీ (జనసేన), 3. కాళ్ల లలిత (టీడీపీ), 4.వానమ్‌ హేమ (కాంగ్రెస్‌)

వార్డు 18: 1. గొలగాని మంగాదేవి (టీడీపీ), 2. గొలుకొండ లలితాదేవి (కాంగ్రెస్‌), 3.ద్వారపురెడ్డి వీఎన్‌ఎల్‌ అరుణ్‌కుమారి (బీజేపీ), 4. పుక్కళ్ల ధనలక్ష్మి (వైసీపీ), 5.ఎం.గౌతమియాదవ (ఇండిపెండెంట్‌)

వార్డు 19: 1. దేవర నాగసునందదేవి (కాంగ్రెస్‌),  2. నొల్లి నూకరత్నం (టీడీపీ), 3. సూరాడ వెంకటలక్ష్మి (వైసీపీ), 4.గరికిన దీపిక (ఇండిపెండెంట్‌), 5. ఆర్‌.రజనీకుమార్‌ (ఇండిపెండెంట్‌)

వార్డు 20: 1. విఠల్‌ లక్ష్మీనాయక్‌ (టీడీపీ), 2.ఆదిమూలపు శ్రీదేవి (వైసీపీ), 3. మువ్వల అలేఖ్య (ఇండిపెండెంట్‌), 4. యడ్లపల్లి కళ (ఇండిపెండెంట్‌)

వార్డు 21: 1. మహమ్మద్‌ గౌస్‌ (ఇండిపెండెంట్‌), 2. చిన్నబోయిన పద్మజ (ఇండిపెండెంట్‌), 3. కోన చిన్నారావు (ఇండిపెండెంట్‌) 4.పీతల అవినాశ్‌ యాదవ్‌ (టీడీపీ), 5. చెన్నుబోయిన శ్రీనివాసరావు (వైసీపీ), 6. సిమ్మా భాస్కరరావు (ఇండిపెండెంట్‌)

వార్డు 22: 1.పీతల గోవింద యాదవ్‌ (వైసీపీ), 2. ఎల్‌వి నారాయణమూర్తి, పీతల మూర్తియాదవ్‌ (జనసేన), 3.పీతల వసంతి (ఇండిపెండెంట్‌), 4. బొట్టా వెంకటరమణ (టీడీపీ), 5. మహమ్మద్‌ రెహంతుల్లా (ఇండిపెండెంట్‌)

వార్డు 23: 1. డి.సులోచనరాణి (బీజేపీ), 2. గుడ్ల విజయసాయి (వైసీపీ), 3. సీరపు సూర్యకాంతమ్మ (ఇండిపెండెంట్‌), 4.జి.లక్ష్మి (టీడీపీ), 5.జి.శాలనీ (ఇండిపెండెంట్‌), 6. ఎం.దుర్గాప్రసాద్‌ (ఇండిపెండెంట్‌)

28వ వార్డు: 1. నక్కా అన్నపూర్ణ (టీడీపీ), 2. పల్లా అప్పలకొండ (వైసీపీ)

Updated Date - 2021-03-04T06:59:51+05:30 IST