సుప్రీంలో మహిళా సీజే ఇప్పటిదాకా లేరు..

ABN , First Publish Date - 2020-12-03T08:02:09+05:30 IST

స్వతంత్రం వచ్చాక సుప్రీంకోర్టుకు ఇంతవరకూ ఒక్క మహిళ కూడా ఫ్రధాన న్యాయమూర్తి కాలేదు. సుప్రీంకోర్టులో 34 మంది జడ్జీల్లో ఇద్దరే మహిళలు, హైకోర్టుల్లోనూ ఇదే పరిస్థితి.

సుప్రీంలో మహిళా సీజే ఇప్పటిదాకా లేరు..

స్వతంత్రం వచ్చాక  సుప్రీంకోర్టుకు ఇంతవరకూ ఒక్క మహిళ కూడా ఫ్రధాన న్యాయమూర్తి కాలేదు. సుప్రీంకోర్టులో 34 మంది జడ్జీల్లో ఇద్దరే మహిళలు, హైకోర్టుల్లోనూ ఇదే పరిస్థితి. న్యాయవ్యవస్థలో మహిళల ప్రాతినిథఽ్యం పెరగాలి. అపుడే సమతూకం ఉంటుంది. లైంగిక వేధింపుల కేసుల్లో మరింత సానుభూతితో కోర్టులు తమ వైఖరిని ప్రతిబింబించడానికి అవకాశం ఏర్పడుతుంది. 

                                                                                            - కేకే వేణుగోపాల్‌, అటార్నీ జనరల్‌ 

Updated Date - 2020-12-03T08:02:09+05:30 IST