Abn logo
Apr 12 2021 @ 23:28PM

మాస్క్‌ ధరించకుంటే జరిమానాలు తప్పవు

మైలవరం, ఏప్రిల్‌ 12 : కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న నేపఽథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధ తప్పక మాస్క్‌ ధరించాలని లేకుంటే జరిమానాలు తప్పవని మైలవరం, తలమంచి పట్నం ఎస్‌ఐలు ప్రవీణ్‌కుమార్‌, ధనుంజయు డులు పేర్కొన్నారు. సోమవారం మైలవరం, తలమంచిపట్నం ప్రఆన రహదారులలో ఎస్‌ఐలు  మాస్క్‌లు ధరించని వారికి మాస్క్‌లు పంపీణీ చేసి జరిమానాలు విధిం చి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని, మాస్క్‌ లేనిదే ఇంటి నుంచి బయటకు రాకూడద ని, శానిటైజర్‌తో చేతులను శుభ్రపరచుకోవాలన్నా రు. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో సామాజిక దూరం పాటించాలన్నారు.

Advertisement
Advertisement
Advertisement