తెనాలిలోని ఓ మెడికల్ షాపులో చోరీ

ABN , First Publish Date - 2020-09-22T15:40:43+05:30 IST

గుంటూరు: తెనాలిలోని ఓ మెడికల్ షాపులో జరిగిన దొంగతనం స్థానికంగా కలకలం రేపింది.

తెనాలిలోని ఓ మెడికల్ షాపులో చోరీ

గుంటూరు: తెనాలిలోని ఓ మెడికల్ షాపులో జరిగిన దొంగతనం స్థానికంగా కలకలం రేపింది. తెనాలి కొత్తపేట కృష్ణ మెడికల్ షాపులో చోరీ జరిగింది. తెల్లవారుజామున షట్టర్ తొలగించిన దుండగుడు నగదును అపహరించాడు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-09-22T15:40:43+05:30 IST