Advertisement
Advertisement
Abn logo
Advertisement

మహిళ అదృశ్యం


బోధన్‌రూరల్‌, అక్టోబరు 12 : మండల ంలోని ఖాజాపూర్‌ గ్రామానికి చెందిన చిద్రపు రాజవ్వ అనే మహిళ అదృశ్యమైందని రూరల్‌ ఎస్సై సందీప్‌ తెలిపారు. ఈ నె ల 3వ తేదీన ఇంటి నుంచి వెళ్లిన రాజవ్వ తిరిగి రాలేదన్నారు. రాజవ్వ మనువడు లక్ష్మణ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Advertisement
Advertisement