కిక్కిరిసిన ఉన్న సర్వదర్శనం క్యూలైను - లడ్డూ కౌంటర్లు వెళ్లే మార్గంలో..
శ్రీవారి సర్వదర్శనానికి
10 నుంచి 12 గంటల సమయం
తిరుమలకు ఆదివారం భక్తులు పోటెత్తారు. కొండపై ఎటుచూసినా జనమే కనిపించారు. వేసవి సెలవులకుతోడు వారాంతం కావడంతో శనివారం నుంచే భక్తుల రాక మొదలైంది. సర్వదర్శనానికి పది నుంచి 12 గంటల సమయం పడుతోంది.
- తిరుమల, ఆంధ్రజ్యోతి