Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Wed, 03 Aug 2022 20:33:23 IST

Monkey shocking: యువకుడి మ్యాజిక్ చూసి అవాక్కయిన కోతి.. చివరకు ఎలా స్పందించిందో తెలుసా..

twitter-iconwatsapp-iconfb-icon
Monkey shocking: యువకుడి మ్యాజిక్ చూసి అవాక్కయిన కోతి.. చివరకు ఎలా స్పందించిందో తెలుసా..

సోషల్ మీడియా (Social media) అందుబాటులోకి వచ్చాక.. వినోదానికి కొదవే లేకుండా పోతోంది. కొన్నిసార్లు వివిధ రకాల వీడియోలు చూపు తిప్పుకోకుండా చేస్తుంటాయి. మరికొన్ని వీడియోలు (Videos) ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఇక జంతువులకు సంబంధించిన వీడియోలైతే చిన్న పిల్లలతో పాటూ పెద్దలను కూడా తెగ ఆకట్టుకుంటూ ఉంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం తెగ వైరల్ (viral) అవుతోంది. జూలో కోతి (monkey) ముందు ఓ వ్యక్తి మ్యాజిక్ చేస్తాడు. కళ్లప్పగించకుండా చూసిన కోతి.. చివర్లో ఇచ్చిన రియాక్షన్ చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.

ఇన్‌స్టాగ్రాంలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ జూలో (Zoo) కోతి ఎన్‌క్లోజర్ వద్ద ఓ వ్యక్తి మ్యాజిక్ (Magic) చేయడానికి సిద్ధమవుతాడు. ముందుగా ఓ వస్తువును కోతికి చూపిస్తాడు. తర్వాత అరచేయి మూసి, మరుక్షణంలో తెరచి చూపిస్తాడు. అయితే చేతిలోని వస్తువు ఉన్నట్టుండి మాయమవుతుంది. అంతవరకూ అతడి మ్యాజిక్‌ను తదేకంగా గమనిస్తున్న కోతి.. చివర్లో అబ్బా.. మీరు సూపరండి..! అన్నట్లుగా  చప్పట్లు కొట్టి మరీ ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది. సర్లే వెళ్లొస్తా.. అంటూ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో అక్కడున్న వారంతా తెగ నవ్వుకుంటారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. మ్యాజిక్ అంటే ఈ కోతికి బాగా ఇష్టమున్నట్లుందే.. అంటూ కొందరు, కోతి రియాక్షన్ అద్భుతం.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: పిల్ల ఏనుగును పట్టుకున్న మొసలి.. ఆగ్రహంతో ఊగిపోయిన తల్లి ఏనుగు.. ఏం చేసిందో చూడండి..



ఇవి కూడా చదవండిLatest News in Telugu

young man cheated the girl: అమ్మాయి పేరుతో యువతికి దగ్గరైన యువకుడు.. ఓ రోజు నేరుగా ఆమె వద్దకు వెళ్లి దుస్తులు చించుకుని.. చివరకు..Tamil Nadu News: యువతిపై కన్నేసిన కాలేజ్ క్యాంటిన్ వర్కర్.. ఒంటరిగా వెళ్తుండగా కాపుకాసి మరీ.. చివరకు బాధితురాలి స్నేహితురాలి చొరవతో..attack on daughter in law: కోడలు, ఆమె సోదరిని నడి రోడ్డుపైకి ఈడ్చుకొచ్చిన మామ.. అంతా చూస్తుండగా.. కారణం ఏంటని విచారిస్తే.. police raids: ‘మాస్టర్ మైండ్’ ప్లానింగ్ వేశాడు.. చివరకు యువతులతో సహా అంతా బుక్కయ్యారు... ఇంతకీ ఏం జరిగిందంటే.. వస్త్ర వ్యాపారికి వింత అనుభవం.. యువతి ప్రేమగా Snacks తినిపించడం పూర్తవగానే అనూహ్య ఘటన.. చివరకు..young woman స్పృహలోకి రాగానే పారిపోయిన స్నేహితుడు.. పార్టీ పేరు చెప్పి అతడు ఆడిన డ్రామా ఏంటంటే..
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.