Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sat, 28 May 2022 16:45:36 IST

Viral Video: ఈ వీడియోను చూసి ఇతడిలా చేయాలని మాత్రం అస్సలు ప్రయత్నించకండి.. బైక్‌పై వెళ్తుండగానే..

twitter-iconwatsapp-iconfb-icon

సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు కొందరు యువకులు చిత్ర విచిత్రమైన పనులు చేస్తుంటారు. ఇంకొందరు యువకులైతే డేంజరస్ స్టంట్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఇక బైకర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బైకు రేసులు చేస్తూ కొందరు, ప్రమాదకర విన్యాసాలు చేస్తూ మరికొందరు అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటారు. ఇటీవల ముంబైలో ఒకే బైకులో ఆరుగురు యువకులు ఒకరి బుజాలపై మరొకరి కూర్చుని వెళ్లిన వీడియో వైరల్ అయిన విషయం తెలసిందే. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి.. బైకుపై చేసిన విన్యాసానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది..

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన ఓ వ్యక్తి బైకుపై చేసిన విన్యాసం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. హెల్మెట్ ధరించిన ఓ వ్యక్తి బైక్‌పై వస్తుండగా మరో బైక్‌పై కొందరు వీడియో తీస్తూ ఉంటారు. కొంచెం దూరం మామూలుగా వచ్చిన ఆ వ్యక్తి.. సడన్‌గా బైకుపై బోర్లా పడుకుంటాడు. అలాగే కొంచెం దూరం  బైకు నడుపుతూ వెళ్తాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. ఈ వీడియో నోయిడా పోలీసు ఉన్నతాధికారుల వరకూ వెళ్లింది. దీంతో ఈ ఘటనపై విచారణ చేసి, సదరు యువకుడిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి ప్రమాదకర విన్యాసాలను ఎవరూ అనుకరించవద్దని పోలీసులు సూచిస్తున్నారు. నెటిజన్లు కూడా దీనిపై వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

షాకింగ్ వీడియో: ఎలుగు బంటిని చూడగానే ఆనందంతో దాని వైపే పరుగులు తీసిన చిన్న పాప.. చివరకు..



ఇవి కూడా చదవండిLatest News in Telugu

Viral Video: పావురాన్ని వేటాడేందుకు పొంచివున్న పిల్లి.. తీరా దగ్గరికి వెళ్లి.. ఏం చేసిందో మీరే చూడండి... videoనలభై ఏళ్ల వయసులో దంపతుల మధ్య గొడవలు.. భర్తపై విరక్తి చెంది రోజూ ఫేస్‌బుక్‌లో సెర్చింగ్... చివరకు యువకుడి పరిచయంతో..పందికొక్కుతో ఫుట్‌బాల్ ఆడుకున్న పెంపుడు కుక్కలు.. తీరా నోటికందే సమయంలో ఊహించని ట్విస్ట్..videoViral Video: 20 నిమిషాల ముందే స్టేషన్ కు చేరిన రైలు.. ప్రయాణికుల రియాక్షన్ చూస్తే.. videoఫోన్ వచ్చిందని రాత్రి బయటకు వెళ్లిన 25 ఏళ్ల కుర్రాడు.. తెల్లారేసరికి రైల్వే బ్రిడ్జ్ కింద శవంగా.. 19 ఏళ్ల ఆ కుర్రాడి పనేనని.. పెళ్లిలో దండలు మార్చుకుంటుండగా అనుకోని ఘటన.. సిగ్గుతో తల తిప్పుకొన్న వధువు.. ఇంతకీ ఏం జరిగిందంటే.. video
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.