సమానత్వంతో జీవించాలన్నదే ఐరాస లక్ష్యం

ABN , First Publish Date - 2021-10-24T05:17:06+05:30 IST

ప్రతి ఒక్కరూ సమానత్వంతో జీవించాల న్నదే ఐక్యరాజ్యసమితి ముఖ్య ఉద్దేశమని టెక్కలి సీనియర్‌ సివిల్‌జడ్జి టి.హరిత అన్నారు. శనివారం రావివలసలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఐక్యరాజ్య సమితికి భద్రత, మానవ హక్కులు, న్యాయ అమలు, అభివృద్ధిని అనే వి ముఖ్యమని, ఆ దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.

సమానత్వంతో జీవించాలన్నదే ఐరాస లక్ష్యం
మాట్లాడుతున్న సీనియర్‌ సివిల్‌జడ్జి హరిత


టెక్కలి, అక్టోబరు 23: ప్రతి ఒక్కరూ సమానత్వంతో జీవించాల న్నదే ఐక్యరాజ్యసమితి ముఖ్య ఉద్దేశమని టెక్కలి సీనియర్‌ సివిల్‌జడ్జి టి.హరిత అన్నారు. శనివారం రావివలసలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఐక్యరాజ్య సమితికి భద్రత, మానవ హక్కులు, న్యాయ అమలు, అభివృద్ధిని అనే వి ముఖ్యమని, ఆ దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు దివ్వల వివేకానంద, ఉచిత న్యాయ సహా యం, మహిళా హక్కుల పరిరక్షణను వివరించారు. సమా వేశంలో తహసీల్దార్‌ గిరిబాబు, ఎస్‌ఐ కామేశ్వరరావు, ఏపీపీ వైకుంఠరావు పాణిగ్రాహి, ఏజీపీ సాయిరాజ్‌, సర్పంచ్‌ సర్లాన బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-10-24T05:17:06+05:30 IST