పెద్దపల్లి: జిల్లాలోని కాల్వశ్రీరాంపూర్ మండలం పోచంపల్లి గ్రామ శివారులోని మానేరు వాగు దాటుతుండగా తాత,మనవడు గల్లంతయ్యారు. మనవడు యశ్వంత్ మృతిదేహం లభ్యమైంది. తాత దేవేందర్ మృతిదేహం కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. సంఘంటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలను ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.
ఇవి కూడా చదవండి